Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాజీనామాతో సమస్య తీరలేదు

Follow Udayam on Google
SHRUTHI Aug 20, 2026 6:58 AM విజయనగరంGeneral
రాజీనామాతో సమస్య తీరలేదు - Udayam
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాతో సమస్య పరిష్కారం కాలేదని ఏఐఎస్‌ఏ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా అన్నారు. విద్యా వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరమని ఆమె పేర్కొన్నారు. నీట్‌ పేపర్‌ లీక్‌, రద్దు అంశాల్లో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆమె ఆరోపించారు. ఎన్‌టీఏ ఏర్పాటులో లోపాలున్నాయని, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి వ్యవస్థాగత మార్పులు అవసరమని విజయవాడలో ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...