వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టులను దసరాలోపు లేదా ఆ తర్వాత పది రోజుల్లోగా పూర్తిస్థాయిలో భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్లు ఆశించి భంగపడ్డ యువ నాయకులతో గాంధీభవన్‌లో భేటీ అయిన ఆయన, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

