Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరల భారం

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 8:24 AM హైదరాబాద్General
మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి పాస్‌ ధరల భారం - Udayam
నగరంలో కొత్తగా ప్రవేశపెట్టిన మెట్రో, ఆర్టీసీ ఉమ్మడి కామన్‌ పాస్‌ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, ఇవి సామాన్యులకు అందుబాటులో లేవని ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. రోజువారీ, నెలవారీ పాస్‌ల ధరలు అధికంగా ఉండటంతో సొంత వాహనాల్లో ప్రయాణమే మెరుగని పలువురు భావిస్తుండగా, ప్రజల స్పందనను బట్టి ధరలను సమీక్షిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...