వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ది చేసేందుకు ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని, రాబోయే గ్లోబల్ సమ్మిట్‌లో 70-80 ప్రాజెక్టులను ప్రదర్శించేలా కార్యాచరణ చేపట్టాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
చారిత్రక కోటల అభివృద్ధి, టైగర్ టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు ఆదాయ వనరులను పెంచేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

