Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా దక్కాలి

Follow Udayam on Google
రూప దేవి Aug 08, 2026 11:02 AM రాజన్న సిరిసిల్లGeneral
బీసీలకు జనాభా ప్రాతిపదికన వాటా దక్కాలి - Udayam
బీసీలకు జనాభా ప్రాతిపదికన సముచిత వాటా దక్కినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమని డాక్టర్ పరికిపండ్ల అశోక్ అన్నారు. శనివారం సిరిసిల్లలో బీసీ చైతన్య కార్యక్రమంలో బీసీల జనాభా లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీసీ మ్యానిఫెస్టో పుస్తకాలను ఆవిష్కరించారు. బీసీ, పద్మశాలి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...