Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పరిశోధనా రంగానికి ₹1 లక్ష కోట్లు: ప్రధాని మోదీ

Follow Udayam Digital on Google
కిషోర్ కుమార్ Aug 08, 2026 2:17 PM ఆల్ ఇండియా జాతీయ
పరిశోధనా రంగాన్ని ప్రోత్సహించేందుకు రూ.1 లక్ష కోట్ల వరకు నిధులు సమకూరుస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఐఐటీ ఢిల్లీ స్నాతకోత్సవంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కొత్త ఆలోచనలకు ఊతమిచ్చేందుకు ‘పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణల పథకం’ దోహదపడుతుందని మోదీ పేర్కొన్నారు. పరిశోధన, ఆవిష్కరణలను మరింత ప్రోత్సహించడమే లక్ష్యమన్నారు.

Comments

G
Loading comments...