వార్తలకు తిరిగి వెళ్లండి

జూరాల ప్రాజెక్టు నుంచి సూపర్ కెనాల్ ద్వారా రామన్‌పాడుకు నీటి విడుదలపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండు కాలువల ద్వారా ఒకేసారి నీరు విడుదల చేస్తే పంట చివరి దశలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం, పీజేపీ అధికారులు వెంటనే స్పందించి సూపర్ కెనాల్ ద్వారా నీటి విడుదలను నిలిపివేయాలని రైతులు కోరారు.
Comments
Loading comments...

