Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పబ్లిక్ స్కూల్ పనులు ప్రారంభించాలని వినతి

Follow Udayam on Google
Kiran Sep 08, 2026 12:41 PM నాగర్ కర్నూల్General
పబ్లిక్ స్కూల్ పనులు ప్రారంభించాలని వినతి - Udayam
పెద్దకొత్తపల్లి మండలానికి ప్రభుత్వం మంజూరు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని బీజేపీ నాయకులు డీఈవోకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ మండల అధ్యక్షుడు పరుశరాముడు, జిల్లా కార్యదర్శి తిరుమల్ యాదవ్ పాల్గొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతోందని వారు విమర్శించారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ జగన్, అమ్మపల్లి మల్లేష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...