వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ మీదుగా వెళ్లే పలు రైళ్లు కొద్ది రోజులుగా ఆగడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కాకినాడ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ తదితర రైళ్లకు మిర్యాలగూడలో హాల్టింగ్ ఉండేదని తెలిపారు.
ప్రస్తుతం స్పెషల్ రైళ్లు నల్గొండలోనే ఆగుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యపై ఎంపీ రఘువీర్ రెడ్డి రైల్వే అధికారులతో మాట్లాడి హాల్టింగ్ పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

