Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సహకరించాలని ఎమ్మెల్యేకు వినతి

Follow Udayam on Google
శ్రీజ రెడ్డి Aug 04, 2026 3:27 PM సూర్యాపేటGeneral
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు సహకరించాలని ఎమ్మెల్యేకు వినతి - Udayam
సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్ సాధన సమితి అఖిలపక్ష కమిటీ నేతలు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను కలిసి వినతిపత్రం అందించారు. నేషనల్ హైవే–65 వెంట బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఏర్పాటు కోసం సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు సాధనకు తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యేతో చర్చించారు. కార్యక్రమంలో అఖిలపక్ష కమిటీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...