వార్తలకు తిరిగి వెళ్లండి

ముస్లిం మైనారిటీలకు ప్రత్యేక శ్మశానవాటిక స్థలం కేటాయించాలని కోరుతూ మైనార్టీ నాయకులు ఎస్‌ఎన్ మాబువలి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.
గోనెగండ్లలో శ్మశానవాటిక స్థలం లేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిశీలించి స్థలం కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేను కోరారు.
Comments
Loading comments...

