వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయనున్న ఈఎస్ఐ వైద్య కళాశాలను అనకాపల్లిలో ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం అసెంబ్లీలో ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు.
రాడ్ బెండింగ్, మేషనరీ, ప్లంబర్ తదితర వృత్తుల్లో రాష్ట్ర కార్మికులకు నైపుణ్యత లేకపోవడంతో ఉపాధి కోల్పోతున్నారని ఆయన తెలిపారు. దీంతో ఇతర రాష్ట్రాల కార్మికులపై ఆధారపడాల్సి వస్తోందన్నారు.
Comments
Loading comments...

