Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మోతెలో బీటీ పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి

Follow Udayam on Google
Kiran Sep 28, 2026 10:26 AM సూర్యాపేటGeneral
మోతెలో బీటీ పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి - Udayam
మోతె మండలం నర్సింహాపురం–రంగాపురం తండా మధ్య బీటీ రోడ్డు కోసం కొన్ని నెలల క్రితం కంకర పరిచి వదిలేశారు. పనులు ప్రారంభించకపోవడంతో కంకర తేలి ద్విచక్ర వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి బీటీ రోడ్డు పనులను త్వరగా పూర్తి చేయాలని తండావాసులు కోరుతున్నారు. రాకపోకల సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

Comments

G
Loading comments...