వార్తలకు తిరిగి వెళ్లండి

బడెంపల్లి పాఠశాలలో తరగతి గదుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని సర్పంచ్ శంకర్ నాయక్ తెలిపారు. ప్రజావాణిలో ట్రైనీ కలెక్టర్ సచిన్ బసవరాజ్‌కు వినతిపత్రం అందజేసి పరిస్థితిని వివరించారు.
గతంలో పలుమార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదని తెలిపారు. విద్యార్థుల మేలు కోసం వెంటనే నూతన తరగతి గదులను మంజూరు చేయాలని కోరారు.
Comments
Loading comments...

