Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లో వెల్నెస్‌ సెంటర్‌ కోసం వినతి

Follow Udayam on Google
కీర్తన్ Aug 19, 2026 11:32 AM మహబూబాబాద్ General
మహబూబాబాద్‌లో వెల్నెస్‌ సెంటర్‌ కోసం వినతి - Udayam
పెన్షనర్ల సంక్షేమం కోసం మహబూబాబాద్‌లో వెల్నెస్ సెంటర్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ జిల్లా, మండల పెన్షనర్ల శాఖల ప్రతినిధులు ఎమ్మెల్యే మురళి నాయక్‌కు వినతిపత్రం అందజేశారు. పెన్షనర్లు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వినతిపై ఎమ్మెల్యే మురళి నాయక్‌ సానుకూలంగా స్పందించారు. వెల్నెస్ సెంటర్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...