వార్తలకు తిరిగి వెళ్లండి

వృద్ధుల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని వృద్ధుల సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు పానుగుల్ల అచ్చాలు కోరారు. శుక్రవారం చిట్యాలలో జరిగిన మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఆసరా పింఛన్లను వృద్ధులకు రూ.4 వేలు, వికలాంగులకు రూ.6 వేలు మంజూరు చేయాలని కోరారు. సమావేశంలో కార్యదర్శి నాతి ముత్తులింగం, జెల్ల సత్తయ్య, పొన్నం లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

