Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాసింనగర్‌కు ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని వినతి

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 04, 2026 6:12 PM వనపర్తిGeneral
కాసింనగర్‌కు ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయాలని వినతి - Udayam
వనపర్తి మండలం కాసింనగర్‌కు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు డీఎం దేవేందర్‌గౌడ్‌కు వినతిపత్రం అందించారు. బస్సులు లేక రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. వినతిపై డీఎం సానుకూలంగా స్పందించినట్లు గ్రామస్థులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...