Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మానవపాడులో రైల్వే రిక్వెస్ట్‌ స్టాప్‌ కోసం వినతి

Follow Udayam on Google
Harika Aug 31, 2026 12:08 PM జోగులాంబ గద్వాల్ General
మానవపాడులో రైల్వే రిక్వెస్ట్‌ స్టాప్‌ కోసం వినతి - Udayam
అలంపూర్‌ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీ డీకే అరుణను మానవపాడు గ్రామస్థులు కలిశారు. మానవపాడు రోడ్డు వద్ద రైల్వే రిక్వెస్ట్‌ స్టాప్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ వారికి వినతిపత్రం సమర్పించారు. స్టాప్‌ ఏర్పాటుకు చొరవ చూపాలని మంత్రి, ఎంపీని గ్రామస్థులు కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామచంద్రారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...