వార్తలకు తిరిగి వెళ్లండి

SSS: ధర్మవరం, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, ధర్మవరం ఎమ్మెల్యే సత్యకుమార్ యాదవ్ ధర్మవరంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు అటల్ బిహారీ వాజ్‌పేయి సర్కిల్ వద్ద 72 నూతన 104 ఎంఎంయు వాహనాలను లాంఛనంగా ప్రారంభించనున్నారు.
మధ్యాహ్నం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. సాయంత్రం సద్భావన భవనానికి శంకుస్థాపన చేసి, సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తారు.
Comments
Loading comments...

