వార్తలకు తిరిగి వెళ్లండి

రెన్యువల్ కాకుండా మిగిలిన 30 మద్యం దుకాణాల పునరుద్ధరణకు నోటిఫికేషన్ విడుదలైనట్లు అబ్కారీ శాఖ జిల్లా అధికారి బమ్మిడి శ్రీనాథుడు తెలిపారు. వచ్చే నెల 1వ తేదీ రాత్రి 12 గంటల వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వెల్లడించారు.
ఆసక్తి, అర్హత కలిగిన వారు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చని సూచించారు. అనంతరం 5వ తేదీన లాటరీలో ఎంపీకుంటుందన్నారు.
Comments
Loading comments...

