Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెంటచింతలలో నీళ్ల మోటారు చోరీ

Follow Udayam on Google
T. SRINU BABU Sep 09, 2026 6:53 PM పల్నాడుGeneral
రెంటచింతలలో నీళ్ల మోటారు చోరీ - Udayam
రెంటచింతల మండలంలోని ఆరోగ్యపురానికి చెందిన కట్టెబోయిన కోటయ్యకు చెందిన నీళ్ల మోటారును దొంగలు ఎత్తుకెళ్లారు. గత 20 రోజుల వ్యవధిలోనే తన మోటార్లు రెండుసార్లు చోరీకి గురయ్యాయని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనపై పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదని ఆయన తెలిపారు. అధికారులు స్పందించి దొంగలను త్వరగా పట్టుకుని, తమ మోటార్లను తిరిగి ఇప్పించాలని పోలీసులను కోరారు.

Comments

G
Loading comments...