వార్తలకు తిరిగి వెళ్లండి

మల్లంపల్లి ప్రధాన రహదారిపై రెండు లారీలు ఢీకొన్నాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రహదారికి ఇరువైపులా లారీలను పార్కింగ్ చేయడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని స్థానికులు తెలిపారు.
అధికారులు స్పందించి లారీల పార్కింగ్‌ను నియంత్రించాలని కోరారు.
Comments
Loading comments...

