Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండు బస్సులు ఢీ ... తప్పిన ప్రమాదం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 03, 2026 11:04 AM విజయనగరంGeneral
రెండు బస్సులు ఢీ ... తప్పిన ప్రమాదం - Udayam
విజయనగరం జిల్లా రాజాం - చీపురుపల్లి రోడ్డులో గురువారం రెండు RTC బస్సులు ఢీకొన్న ఘటన జరిగింది. స్తానికుల వివరాల ప్రకారం ఒకదాని వెనుక ఒకటి వస్తున్న బస్సులు ముందు వెళ్తున్న బస్సు బ్రేక్‌ వేయడంతో ప్రమాదం జరిగిందన్నారు .ఈ ఘటనలో బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఎవరికి ఎటువంటి ప్రమాదం కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు.

Comments

G
Loading comments...