Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండోసారి తల్లి కానున్న కియారా అడ్వాణీ

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 2:51 PM జాతీయంవినోదం
రెండోసారి తల్లి కానున్న కియారా అడ్వాణీ  - Udayam
కియారా అడ్వాణీ, సిద్ధార్థ్‌ మల్హోత్ర దంపతులు మరోసారి తల్లిదండ్రులు కానున్నారు. ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో ప్రకటించారు. ‘మా హృదయాలు ప్రేమతో నిండిపోయాయి’ అంటూ పోస్ట్‌ చేశారు. గతేడాది జులైలో ఈ దంపతులకు పాప జన్మించింది.

Comments

G
Loading comments...