వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
కర్ణాటకలోని చిత్రదుర్గలో ‘Bail’ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌కు ప్రమాదం తప్పింది. ఆయనకు సమీపంలో అకస్మాత్తుగా ఫైర్‌క్రాకర్ పేలింది.
ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం ఈవెంట్‌ను కొనసాగించారు.
Comments
Loading comments...

