వార్తలకు తిరిగి వెళ్లండి

ఊర్వశి ప్రధాన పాత్రలో నటించిన మలయాళ సైకలాజికల్ థ్రిల్లర్ ‘ఆషా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. అక్టోబర్ 16 నుంచి జీ5లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
ఓ చిన్న నర్సరీ నడిపే ఆశా.. కూతురు అనఘతో కలిసి జీవిస్తుంటుంది. ఓ రాత్రి కారు ప్రమాదం తర్వాత జోమన్‌తో ఎదురైన సమస్య పోలీస్ కేసు వరకు వెళ్తుంది. ఈ పరిణామాల వల్ల రెండు కుటుంబాలు ఎదుర్కొన్న మానసిక సంఘర్షణే కథాంశం.
Comments
Loading comments...

