Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'పుల్పల్లి ఎక్స్‌ప్రెస్‌' షూటింగ్‌ షురూ

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 10:32 AM జాతీయంవినోదం
'పుల్పల్లి ఎక్స్‌ప్రెస్‌' షూటింగ్‌ షురూ - Udayam
అనుశ్రీ, కలాభవన్‌ షాజోన్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘పుల్పల్లి ఎక్స్‌ప్రెస్‌’ షూటింగ్‌ తిరువనంతపురంలో ప్రారంభమైంది. షెబీ చౌఘట్‌ రచన, దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం పోలీస్‌ నేపథ్యంలోని థ్రిల్లర్‌గా రూపొందుతోంది. అనుశ్రీ ఇందులో సబ్‌ ఇన్‌స్పెక్టర్‌గా కనిపించనున్నారు. తిరువనంతపురంలో 30 రోజుల షెడ్యూల్‌లో చిత్రీకరణ జరపనున్నారు.

Comments

G
Loading comments...