Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఆదర్శకుటుంబం’ రిలీజ్‌ డేట్‌ లీక్‌ చేసిన తమన్‌!

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 2:53 PM జాతీయంవినోదం
‘ఆదర్శకుటుంబం’ రిలీజ్‌ డేట్‌ లీక్‌ చేసిన తమన్‌! - Udayam
వెంకటేశ్‌, త్రివిక్రమ్‌ కాంబోలో తెరకెక్కుతున్న ‘ఆదర్శకుటుంబం : ఏకే - 47’ విడుదల తేదీపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమా ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది. అక్టోబర్‌ 30న సినిమా విడుదల కానున్నట్లు తమన్‌ పోస్టు చేశారు. తర్వాత తేదీని తొలగించి ఎమోజీ పెట్టడంతో ఈ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...