Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్టోబర్‌ 9న ‘ధనుష్కోడిలెక్కు’

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 10:40 AM జాతీయంవినోదం
అక్టోబర్‌ 9న ‘ధనుష్కోడిలెక్కు’ - Udayam
లీనా, సుధీర్‌ కరమణ, నిస్తార్‌ సైత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ధనుష్కోడిలెక్కు’ అక్టోబర్‌ 9న థియేటర్లలో విడుదల కానుంది. జహంగీర్‌ ఉమ్మర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అడ్వొకేట్‌ బాలాజీ రవీంద్రన్‌ రచించి, నిర్మించారు. 1964లో ధనుష్కోడిని అతలాకుతలం చేసిన రామేశ్వరం తుపాను నేపథ్యంలో సినిమా సాగుతుంది.

Comments

G
Loading comments...