Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఎవరి పని వాళ్లు చూసుకోవాలి’

Follow Udayam on Google
Sai Nath Oct 07, 2026 12:12 PM జాతీయంవినోదం
‘ఎవరి పని వాళ్లు చూసుకోవాలి’ - Udayam
రక్షాబంధన్‌ యాడ్‌పై వివాదానికి సంబంధించి కృతి సనన్‌ మరోసారి స్పందించారు. తన దుస్తులపై ఆరుగురు కూర్చుని ప్రైమ్‌టైమ్‌ న్యూస్‌ ప్యానెల్‌ చర్చ నిర్వహించడం ఆశ్చర్యం కలిగించిందని ఆమె అన్నారు. ‘ప్రస్తుతం మహిళలు ఏం కోరుకుంటున్నారు?’ అనే ప్రశ్నకు కృతి స్పందిస్తూ.. తీర్పులు ఇవ్వకుండా ఉండాలని, ప్రతి ఒక్కరూ తమ పని తాము చూసుకోవాలని చెప్పారు. ఈ వ్యాఖ్యలు కరీనా కపూర్‌ షో ప్రోమోలో కనిపించాయి.

Comments

G
Loading comments...