Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘ఏఐ’తో దారితప్పిన యువతకు ఇలాంటి సినిమా అవసరం

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 2:52 PM జాతీయంవినోదం
‘ఏఐ’తో దారితప్పిన యువతకు ఇలాంటి సినిమా అవసరం  - Udayam
ప్రస్తుత తరానికి ‘హనుమాన్‌ అంశ్‌’లాంటి సినిమా అవసరమని నిర్మాత రవి అన్నారు. ఈ చిత్రం అక్టోబర్‌ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏఐతో ఫేక్‌ కంటెంట్‌ పెరుగుతోందని, సోషల్‌ మీడియాలో యువత ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారని చెప్పారు. ఈ సమయంలో ఇలాంటి సినిమా అవసరమన్నారు.

Comments

G
Loading comments...