Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రెండో వన్డే కోసం వెల్లింగ్టన్‌కు టీమిండియా

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 3:03 PM జాతీయంక్రీడలు
రెండో వన్డే కోసం వెల్లింగ్టన్‌కు టీమిండియా - Udayam
న్యూజిలాండ్‌తో రెండో వన్డే కోసం టీమిండియా వెల్లింగ్టన్‌కు చేరుకుంది. తొలి వన్డేలో ఐదు వికెట్ల తేడాతో గెలిచిన భారత్‌.. శనివారం జరిగే రెండో మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. తొలి వన్డేలో విరాట్‌ కోహ్లీ (74) అర్ధశతకంతో రాణించాడు. రెండో వన్డే తుది జట్టులో ఒక మార్పు జరిగే అవకాశముంది. తొలి మ్యాచ్‌లో ప్రభావం చూపని అకిబ్‌ నబీ స్థానంలో మహమ్మద్‌ సిరాజ్‌కు చోటు దక్కవచ్చని సమాచారం.

Comments

G
Loading comments...