వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

పురపోరు నామినేషన్ల ప్రక్రియలో రెండో రోజైన ఆదివారం భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లులో మొత్తం 135 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో ఛైర్‌పర్సన్ స్థానాలకు నాలుగు, కౌన్సిలర్ స్థానాలకు 131 నామపత్రాలు అందాయి. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల గడువు ముగియనుంది.
అభ్యర్థులు నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతల వివరాలను వెల్లడించాలి.
Comments
Loading comments...

