వార్తలకు తిరిగి వెళ్లండి

ఉండి మండలంలోని గ్రామ సచివాలయాల్లో కొత్త పెన్షన్ల కోసం భారీగా దరఖాస్తులు వస్తున్నాయి. గత రెండు రోజులుగా వృద్ధాప్య, వితంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ పెన్షన్ల కోసం ప్రజలు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు.
దాదాపు రెండేళ్ల తర్వాత కొత్త పెన్షన్లకు అవకాశం రావడంతో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నట్లు అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

