Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిషేధిత జాబితాలో 50 వేల ఇళ్ళు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 19, 2026 3:22 PM రంగారెడ్డి General
నిషేధిత జాబితాలో 50 వేల ఇళ్ళు - Udayam
సరూర్‌నగర్‌లో 50 వేల ఇళ్లను నిషేధిత జాబితాలో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ బాధితులు హరీష్‌రావును కలిశారు. తెలంగాణ భవన్‌లో ఆయనను కలుసుకొని తమ సమస్యను వివరించారు. భూములను వెంటనే నిషేధిత జాబితా నుంచి తొలగించాలని బాధితులు డిమాండ్‌ చేశారు. సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...