Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోహన్స్‌ కెమికల్స్‌ను వెంటనే తొలగించాలి: సీపీఐ

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 8:53 PM సూర్యాపేటGeneral
కోహన్స్‌ కెమికల్స్‌ను వెంటనే తొలగించాలి: సీపీఐ - Udayam
కోహన్స్‌ కెమికల్స్‌ కంపెనీతో పరిసర ప్రాంతాల్లోని వేలాది మంది ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని సీపీఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు అన్నారు. సూర్యాపేటలో మాట్లాడుతూ, కంపెనీ కారణంగా తీవ్ర ప్రాణనష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు. ప్రజల ఆగ్రహానికి గురికాకముందే పాలకులు స్పందించి కర్మాగారాన్ని పూర్తిగా తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...