వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడులో అక్రమ నిర్మాణాలను తొలగించాలని వైసీపీ శ్రేణులు కోరాయి. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ‘మీకోసం’ కార్యక్రమంలో అర్జీ దాఖలు చేశారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించాలని కోరారు.
డాక్టర్ ఎం.ఆర్. అప్పారావు కాలనీ వద్ద ఆర్చ్ నిర్మాణంపై ఫిర్యాదు చేసినా స్పందించలేదని వైసీపీ శ్రేణులు ఆరోపించాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

