Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మామిడిపాలెం స్కూల్ స్థల ఆక్రమణలు తొలగించాలి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 04, 2026 5:56 PM అనకాపల్లి General
మామిడిపాలెం స్కూల్ స్థల ఆక్రమణలు తొలగించాలి: ఎమ్మెల్యే - Udayam
అనకాపల్లి మండలం మామిడిపాలెం జడ్పీ హైస్కూల్ స్థలంలోని ఆక్రమణలను తొలగించాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధికారులను ఆదేశించారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ విజ్ఞప్తిపై స్పందించిన ఆయన మంగళవారం పోలీసు, రెవెన్యూ అధికారులకు సూచనలు చేశారు. పాఠశాల అవసరాల కోసం హైస్కూల్ స్థలాన్ని పరిరక్షించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...