వార్తలకు తిరిగి వెళ్లండి

చల్లపల్లి మండలం కొత్తమాజేరు వద్ద గుండేరు మేజర్ డ్రైనేజీ వంతెన దగ్గర భారీగా గుర్రపు డెక్క పేరుకుపోయి వర్షపు నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడింది. భారీ వర్షాలతో ఎగువ నుంచి కొట్టుకొస్తున్న గుర్రపు డెక్క వంతెన వద్ద చిక్కుకుంది.
సమస్య ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ దృష్టికి వెళ్లడంతో, ఆయన ఆదేశాల మేరకు అధికారులు గుర్రపు డెక్క తొలగింపు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

