వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు జాబేజ్ శామ్యూల్‌ను తొలగించాలని ఆదిలాబాద్ బార్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి, రాష్ట్ర వినియోగదారుల కమిషన్ అధ్యక్షురాలికి వినతిపత్రాలు అందజేసింది.
దీర్ఘకాలిక సెలవు అనంతరం పదవీకాలం పొడిగించుకున్నారని బార్ అసోసియేషన్ ప్రతినిధులు ఆరోపించారు. ఆయనను పదవి నుంచి తొలగించాలని కోరారు.
Comments
Loading comments...

