వార్తలకు తిరిగి వెళ్లండి

పొదలకూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు ఎన్నికలు వస్తే పింఛన్లు ఇప్పుడు గుర్తొచ్చాయా? అని విమర్శించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని కాకాణి గోవర్ధన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

