Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో విద్యుత్ కొరతపై పల్లా రాజేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు

Follow Udayam on Google
Harika Sep 24, 2026 1:12 PM హైదరాబాద్General
సింగరేణి నాణ్యమైన బొగ్గును ఏపీ, తమిళనాడుకు విక్రయిస్తోందని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రూ.52 వేల బకాయిలు చెల్లించకపోవడంతో ఇలా చేస్తున్నారని అధికారులు చెబుతున్నారని తెలిపారు. దీంతోనే తెలంగాణలో విద్యుత్ కొరత ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...