Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

వేగమే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సంస్కృతి: నారా లోకేష్

Follow Udayam on Google
Harika Sep 24, 2026 2:28 PM అమరావతిGeneral
ఫైళ్లు వేగంగా కదలాలని, నిర్ణయాలు త్వరగా రావాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను 18 నెలల్లో గ్రౌండ్ చేశామని తెలిపారు. 13 నెలల్లో డేటా సెంటర్ ఎకోసిస్టమ్, ‘మన మిత్ర’ వాట్సాప్ ద్వారా దాదాపు 1,000 పౌర సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...