Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెద్దరెడ్డిపేటలో వృద్ధురాలు దారుణ హత్య

Follow Udayam on Google
Harika Sep 24, 2026 1:22 PM సంగారెడ్డిGeneral
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దరెడ్డిపేటలో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలు కొత్తగాడి పోచమ్మ (75) గొంతు కోసి హత్యకు గురయ్యారు. దుండగులు ఆమె మెడలోని గుండ్లు, కమ్మలు, పట్టగొలుసులు ఎత్తుకెళ్లారు.

Comments

G
Loading comments...