Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తహశీల్దార్‌కు హైకోర్టు వినూత్న శిక్ష

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 2:22 PM ఏలూరుGeneral
తహశీల్దార్‌కు హైకోర్టు వినూత్న శిక్ష - Udayam
కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు లింగపాలెం తహశీల్దార్ నజీముల్లాషాకు ఏపీ హైకోర్టు కోర్టు ధిక్కరణ కింద తొలుత 7 రోజుల జైలు శిక్ష విధించింది. న్యాయవాది అభ్యర్థనతో శిక్షను సవరిస్తూ 7 రోజులు అనాథాశ్రమంలో సేవ చేయాలని, లీగల్ సర్వీసెస్ కమిటీకి రూ.2,000 జరిమానా చెల్లించాలని ఆదేశించింది. సేవ చేసిన ఆధారాలను తదుపరి విచారణలో సమర్పించాలని స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...