Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలిటెక్నిక్ ధర్నాకు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మద్దతు

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 2:01 PM నిర్మల్ General
నిర్మల్‌లో పాలిటెక్నిక్ విద్యా పరిరక్షణ కోసం విద్యార్థులు నిర్వహించిన ధర్నాలో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొని మద్దతు తెలిపారు. పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని, SBTET స్వతంత్రతను కాపాడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను విన్న ఏలేటి, వారి డిమాండ్లకు మద్దతు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కౌన్సిలర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...