Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొడుక్కి ఉద్యోగం రాలేదని భార్యాభర్తల ఆత్మహత్య

Follow Udayam on Google
Anuroop Sep 24, 2026 2:20 PM కడపGeneral
కొడుక్కి ఉద్యోగం రాలేదని భార్యాభర్తల ఆత్మహత్య - Udayam
ఎర్రగుంట్ల మండలం చిలంకూరుకు చెందిన భార్యాభర్తలు మోహన్ రెడ్డి, భారతి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మోహన్ రెడ్డి కడప రైల్వే స్టేషన్‌లో, భారతి ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందారు. కుమారుడికి ఉద్యోగం రాకపోవడంతో మోహన్ రెడ్డి ఆందోళన చెంది ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. భర్త వెళ్లిపోవడంతో భారతి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.

Comments

G
Loading comments...