Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమజ్జనానికి నీళ్లు ఇవ్వలేని కాంగ్రెస్‌ ప్రభుత్వం: కౌశిక్ రెడ్డి

Follow Udayam on Google
Harika Sep 24, 2026 2:17 PM కరీంనగర్General
హుజూరాబాద్‌లో కెనాల్లో నీళ్లు లేక వినాయక విగ్రహాలను ముక్కలుగా చేసి నిమజ్జనం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇలాంటి పాలన చేస్తున్న కాంగ్రెస్‌కు ఓట్లు ఎందుకు వేయాలని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...