వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాజాబాబు అధికారులను ఆదేశించారు. బుధవారం ప్రకాశం భవన్‌లో వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు.
పంటల సాగు, తాగు, సాగునీరు, పశుగ్రాసం, వర్షపాతం వివరాలను ప్రతిరోజూ సేకరించి అందుబాటులో ఉంచాలని సూచించారు.
Comments
Loading comments...

