Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సుప్రీంకోర్టు తీర్పును ముందే ఊహించాను: దానం నాగేందర్

Follow Udayam on Google
Harika Sep 24, 2026 2:08 PM హైదరాబాద్General
సుప్రీంకోర్టు తీర్పును ముందే ఊహించానని దానం నాగేందర్ అన్నారు. టెన్త్ షెడ్యూల్ ప్రకారం ఊరట కోసం న్యాయపరంగా ప్రయత్నించానని తెలిపారు. తీర్పును స్వాగతిస్తున్నానని, ఎన్నికలకు సిద్ధమై ప్రజాక్షేత్రంలోకి వెళ్తానని దానం నాగేందర్ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...